మీ ల్యాబ్‌కు కావలసిన పరికరాలు
మీరు ఏ రకం సంస్థ కోసం కొంటున్నారో ఎంచుకోండి. అలాంటి ల్యాబ్‌లు మమ్మల్ని ఎక్కువగా అడిగే పరికరాలు ప్రతి పేజీలో ఉన్నాయి.

పాథాలజీ, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు
స్లైడ్ రిపోర్టింగ్‌కు బైనాక్యులర్, ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్‌లు. హిస్టాలజీ, క్లినికల్ బెంచ్ కోసం మైక్రోటోమ్‌లు, టిష్యూ ప్రాసెసింగ్ పరికరాలు, సెంట్రిఫ్యూజ్‌లు.

హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంకులు
కేసుల చర్చకు మల్టీ-హెడ్ మైక్రోస్కోప్‌లు, న్యూరోసర్జరీ ఆపరేటింగ్ మైక్రోస్కోప్, హాస్పిటల్ ల్యాబ్‌లు, బ్లడ్ బ్యాంకుల కోసం ప్లాస్మా థాయింగ్ బాత్‌లు, సెంట్రిఫ్యూజ్‌లు.

మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్
గ్రూప్ టీచింగ్‌కు పెంటా, డెకా హెడ్ మైక్రోస్కోప్‌లు, డిస్‌ప్లే ఉన్న మైక్రోస్కోప్‌లు, స్టూడెంట్ మైక్రోస్కోప్‌లు, ప్రాక్టికల్ ల్యాబ్‌ల కోసం హిస్టాలజీ పరికరాలు.

స్కూళ్లు, సైన్స్ కాలేజీలు
స్కూల్, కాలేజీ బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్‌ల కోసం మన్నికైన స్టూడెంట్ మైక్రోస్కోప్‌లు, డిసెక్షన్ మైక్రోస్కోప్‌లు, స్టీరియో మైక్రోస్కోప్‌లు, బేసిక్ గ్లాస్‌వేర్.

రీసెర్చ్ సంస్థలు, యూనివర్సిటీలు
ఫ్లోరోసెన్స్, ఇన్వర్టెడ్, ట్రైనాక్యులర్, డిజిటల్ రీసెర్చ్ మైక్రోస్కోప్‌లు. వీటితో పాటు ఫుల్లీ ఆటోమేటిక్ మైక్రోటోమ్‌లు, క్రయోస్టాట్‌లు, షేకింగ్ ఇంక్యుబేటర్లు, వాక్యూమ్ ఓవెన్లు.
ల్యాబ్ పరికరాల విషయంలో మామూలుగా ఉన్నట్టే, ప్రొడక్ట్ పేర్లు, టెక్నికల్ వివరాలు ఇంగ్లీషులోనే ఇచ్చాం. మీ భాషలో మీతో మాట్లాడటానికి మా టీమ్ సంతోషంగా సిద్ధంగా ఉంది. ఈ పేజీని ఇంగ్లీషులో చదవండి